ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిబొగ్గుగని కార్మికుల దినోత్సవం (Coal Miners' Day) శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

బొగ్గుగని కార్మికుల దినోత్సవం (Coal Miners’ Day) శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

బొగ్గుగని కార్మికుల దినోత్సవం (Coal Miners’ Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెలుగులు అందిస్తున్న కార్మిక సోదరుల త్యాగం, అవిశ్రాంత కృషి, అంకితభావం సర్వదా అభినందనీయమని అన్నారు. కార్మిక సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!