ePaper
Tuesday, August 4, 2026
ePaper
BREAKING NEWS
Loading News...

టాప్ స్టోరీస్

సినీమా వార్తలు

తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్

జాతియం

యూజీసీ-నెట్ పరీక్షలో వివాదం.. ఇంగ్లిష్ పేపర్‌లో 67 ప్రశ్నలు పునరావృతమయ్యాయన్న ఆరోపణలు

యూజీసీ-నెట్ పరీక్షలో వివాదం.. ఇంగ్లిష్ పేపర్‌లో 67 ప్రశ్నలు పునరావృతమయ్యాయన్న ఆరోపణలున్యూఢిల్లీ: యూజీసీ-నెట్ 2026 పరీక్ష నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. ఇంగ్లిష్ సబ్జెక్టు ప్రశ్నపత్రంలో మొత్తం 150 ప్రశ్నల్లో 67 ప్రశ్నలు...

సీషెల్స్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని మోదీకి.. ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారైజన్’తో సత్కారం

సీషెల్స్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని మోదీకి.. 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారైజన్'తో సత్కారంవిక్టోరియా (సీషెల్స్): భారత ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం...

ఢిల్లీలో ‘రాహుల్ గాంధీ కనిపించడం లేదు’ పోస్టర్లు.. రాజకీయ దుమారం

ఢిల్లీలో 'రాహుల్ గాంధీ కనిపించడం లేదు' పోస్టర్లు.. రాజకీయ దుమారంన్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరుతో ఢిల్లీలో వెలిసిన 'మిస్సింగ్' పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. నగరంలోని...

రూ.99 లక్షల సబ్సిడీపై కేంద్ర మంత్రి వివరణ.. రాజకీయంగా దుమారం

రూ.99 లక్షల సబ్సిడీపై కేంద్ర మంత్రి వివరణ.. రాజకీయంగా దుమారంజైపూర్: రాజస్థాన్‌లో దోసకాయ (కీరదోస) సాగు ప్రాజెక్టుకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి రూ.99 లక్షలకు పైగా ప్రభుత్వ...

ఒకే ఏడాదిలో 6 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపు.. ఎస్‌ఐఆర్‌పై చర్చ

ఒకే ఏడాదిలో 6 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపు.. 'ఎస్‌ఐఆర్'పై దేశవ్యాప్తంగా చర్చన్యూఢిల్లీ: ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు ఏడాది పూర్తయిన సందర్భంగా కీలక వివరాలు వెలుగులోకి...
- Advertisement -

అంతర్జాతీయం

వియత్నాంలో భారతీయ కుటుంబం తీరుపై విమర్శలు.. వైరల్ వీడియోతో సోషల్ మీడియాలో చర్చ

వియత్నాంలో భారతీయ కుటుంబం తీరుపై విమర్శలు.. వైరల్ వీడియోతో సోషల్ మీడియాలో చర్చహో చి మిన్ సిటీ (వియత్నాం): వియత్నాంలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో భారతీయ కుటుంబానికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో...

క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రంప్‌కు భారీ ఆదాయం.. 2025లో రూ.12 వేల కోట్లకు పైగా ఆర్జన

క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రంప్‌కు భారీ ఆదాయం.. 2025లో రూ.12 వేల కోట్లకు పైగా ఆర్జనవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 సంవత్సరంలో క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా 1.4 బిలియన్ డాలర్లకు పైగా...

ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై కీలక తీర్పు

ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై కీలక తీర్పువాషింగ్టన్: అమెరికాలో జన్మించిన దాదాపు ప్రతి శిశువుకూ పౌరసత్వం లభిస్తుందనే రాజ్యాంగ సూత్రాన్ని అమెరికా సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్...

సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. అరామ్‌కోకు చెందిన విమానం కుప్పకూలి 14 మంది మృతి

సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. అరామ్‌కోకు చెందిన విమానం కుప్పకూలి 14 మంది మృతిరియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతం రాస్ తనూరాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు...

ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం

ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. శాంతి దిశగా కీలక అడుగువాషింగ్టన్: దశాబ్దాలుగా ఉద్రిక్తతలు, ఘర్షణలతో కొనసాగుతున్న ఇజ్రాయెల్–లెబనాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు చారిత్రాత్మక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై...
- Advertisement -

sports

క్రైమ్ న్యూస్

Hyderabad

ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నిస్తాం.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేటీఆర్ సవాల్

ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నిస్తాం.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేటీఆర్ సవాల్హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర అప్పులు, ఎన్నికల హామీల అమలు సహా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్...

LATEST ARTICLES

Most Popular

ఎడిటోరియల్

error: Content is protected !!