ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeతెలంగాణతూప్రాన్ మున్సిపల్ కమిషనర్‌గా రమేష్

తూప్రాన్ మున్సిపల్ కమిషనర్‌గా రమేష్

తూప్రాన్ మున్సిపల్ కొత్త కమిషనర్‌గా రమేష్

తూప్రాన్ మే 30 (ఆశ్వి అప్డేట్స్ )

తూప్రాన్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా రమేష్ నియమితులయ్యారు. ప్రభుత్వం శనివారం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగింది.

ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన పాతూరి గణేష్ రెడ్డి గజ్వేల్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రమేష్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గా రమేష్ గతంలో విధులు నిర్వహించారు

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!