ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు తాగిన రైతు

కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు తాగిన రైతు

 

నారాయణపేట,  జిల్లా బ్యూరో (రిపోర్టర్ : అబ్దుల్ సలీం )  : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతన్ పల్లి గ్రామానికి చెందిన తిరుమలాపూర్ కనకప్ప అనే రైతు భూమి సంబంధించిన విషయం మీద గత పది సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ క చుట్టూ ఎంత తిరిగిన పని కాకపోవడంతో ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో కార్యాలయం దగ్గర మందు తాగడం జరిగింది, స్పందించిన అడిషనల్ కలెక్టర్ పూర్తి వివరాలు ఇవ్వాలని బాధ్యతలతో మాట్లాడుతూ వెంటనే తాగిన రైతును ఆస్పత్రికి పంపించడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!