అనంతపురంలో జరిగిన దారుణ సంఘటన… పలువురు జర్నలిస్ట్ సంఘాల ఆందోళన
అమరావతి క్రైమ్ బ్యూరో చీఫ్ : ఓ దినపత్రికలో పనిచేస్తున్న పనిచేస్తున్న లక్ష్మినారాయణ శ్రీ గీతం జూనియర్ కళాశాలలో జరుగుతున్న అక్రమాల పై కథనం రాసినందుకు…
కళాశాల యాజమాన్యం విలేకరి ఇంటికి గుండాలతో వెళ్లి దాడిచేసి కాళ్ళు పట్టించుకున్న వైనం చాలా బాధాకరం… ఇలాంటి వాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి దారుణం పునరావితం కాకుండా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పలువురు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్త చేశారు.
*లీగల్ అడ్వైజర్ ఒపీనియన్*
చిన్న వయసు… ఆవేశం ఎక్కువ… ఆలోచన తక్కువ!
గీతం విద్యాసంస్థల చైర్‌పర్సన్ మనీషా నాయిర్ గారి వ్యవహారం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఎవరైనా తప్పుగా రాస్తే… చట్టం అనే బలమైన ఆయుధం మీ చేతిలోనే ఉంది కదా!
వాస్తవాలు లేకుండా రాసినట్లయితే, కోర్టుకు వెళ్లి కోట్లలో పరువు నష్టం దావా వేస్తే… అదే మీడియా పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాల్సి వచ్చేది. అది సరైన మార్గం… గౌరవప్రదమైన మార్గం.
కానీ మీరు ఎంచుకున్న దారి ఏంటి?
వాళ్ల ఇంటికే వెళ్లి హడావుడి…
అక్కడితో ఆగకుండా ప్రెస్ క్లబ్‌లో మరో రాద్ధాంతం…!
ఇది ఒక బాధ్యత గల సంస్థ అధినేతకు తగిన తీరు కాదు.
ఇలాంటి సందర్భాల్లో చేయాల్సింది ఒక్కటే —
మంచి లాయర్‌ను సంప్రదించడం…
వారు చెప్పిన చట్టపరమైన మార్గంలో నడవడం.
కానీ మీ చర్యల్లో మాత్రం మరో సందేశం కనిపిస్తోంది —
డబ్బు ఉంది…
పెద్ద తలకాయల సపోర్ట్ ఉంది…
అందుకే ఏదైనా చేసేయొచ్చు అన్న ధీమా!
ఇది తాత్కాలికంగా బలంగా కనిపించొచ్చు… కానీ దీర్ఘకాలంలో ప్రతిష్టను దెబ్బతీసే మార్గం.